58. | అన్తః ప్రశ్నం బహిఃప్రశ్న ముభయప్రశ్నమేవ చ | |
ప్రహేళిక, ఆఱు విధములు.
59. | ప్రశ్నం ప్రహేళికా మాహు ర్యత్ర నోత్తరభాషణమ్ | |
60. | పరివర్తిత-విన్యస్త-లుప్త-వ్యుత్క్రమ-బిన్దుకైః | |
యమకము, ఏడు తరగతులు.
61. | ++++త్తు భిన్నార్థా యావృత్తిః శబ్దసన్తతేః | |
62. | అవ్యపేతం వ్యపేతాఖ్య మవ్యపే+++తకమ్ | |
63. | ద్విరభ్యాస త్రిరభ్యాస చతురభ్యాసపాఠజమ్ | |
64. | ఏతేషాం తు నకార్త్స్న్యేన ప్రభేదా వక్తు మీప్సితాః | |
గూఢోక్తి, అయిదువిధములు.
65. | లుప్తరూపః పదన్యాసో గూఢోక్తిః పఞ్చధా భవేత్ | |
ఔచిత్యమును, రసమును బట్టి, పద్యగద్యములయందు సందర్భశోభకై శబ్దాలంకారముల నుపయోగింపఁదగును.
66. | అమీ చ శబ్దాలఙ్కారాః పద్యే గద్యే చ కోవిదైః | |
67. | ఇహ శిష్టానుశిష్టానాం శిష్టానా మపి సర్వదా | |
68. | ఇద మన్ధంతమః కృత్స్నం జాయేత భువనత్రయమ్ | |
సరస్వతికి జాతిశరీరము; రీతులు సౌన్దర్యము; వృత్తులు లావణ్యము.
69. | జాతి స్త దత్ర వాగ్దేవ్యా మూర్తి స్తద్జ్ఞై రుదీరితా | |
70. | అలఙ్కారతయా ప్యాసాం కామచారో++++ | |