5.లలిత.
36. | సర్వార్థవిషయా హృద్యా నానామార్గవిసారిణీ | |
37. | యదాహ మహాభామహః :- | |
| యదాహ :- | |
రచన, ఘటన.
39. | అర్థానుకూలః శబ్దానాం నివేశో రచనా మతా | |
40. | ఉపశ్లేషః పదార్థానాం ఘటనేతి ప్రకీర్తితా | |
ముద్ర నాలుగువిధములు.
42. | సాభిప్రాయా[ర్థవిన్యా]సో ముద్రేతి పరికీర్త్యతే | |
42. | విభక్తి ర్వచనం చైవ సం[విధానం] సముచ్చయః | |
ఛాయ(= అన్యోక్తుల ననుకరించుట)
48. | అన్యోక్తీనా మనుకృతిః ఛా యేతి పరికీర్తితా | |
ఈకవితాచ్ఛాయ యైదువిధములు.
44. | లౌకిక-స్ఖలిత-చ్ఛేక-ముగ్ధ-వేటోక్తి-భేదతః | |
యుక్తి, ఆఱువిధములు
45. | అర్థానాం చ పదానాం చ యోజనం యుక్తి రుచ్యతే | |
46. | సాపదస్థా పదార్దస్థా వాక్యవాక్యార్థగోచరా | |