Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్ణవ'కారుఁడు క్రీ. 1210 కంటె న వీరుఁడని కాలనిర్ణయప్రకరణమునఁ జెప్పఁబడినది. 'శార్ఙ్గధరపద్ధతి' రచనాకాలము క్రీ. 1363. ఇది ‘సుభాషితావళి'కంటెఁ బ్రాచీనము. కావున నిం దుదాహరింపఁబడిన ప్రకాశవర్షుఁడు క్రీ. 1363 కంటెఁ బ్రాచీనుఁడని చెప్పవచ్చును. అనఁగా 1210-1363 నడుమ నీతఁడు జీవించియుండు ననుట సరియని తోఁచెడిని.

————————