పుట:ముకుందవిలాసము.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శేషబంధము




కందద్వయగర్భిత చంపకమాలిక

అతివిమలా యనంతసుకరా కమనీయ యశోవిహార క
ల్పిత సుమహారరీతిక నవీనమిలజ్జయతావధాని నం
ద్యతరవిభాతమాతత సదాసవవద్వరధామ జాలసం
గత నవనాయజాతవరగౌరవరక్షిత సోమభూవరా!(1.291)