పుట:మీగడతరకలు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది




ఇప్పు డెనను మించిన దేమి కలదు ?
పైఁడి గలచోట నొక పెద్దబండ పాతి
కాంచుచుండుము నిత్యంబు కాంక్ష. దీఱ ”
అనుచు ముదుసలివగ్గుతో ననికి వారు.

21