| లేడ్వురు దివిజమునీంద్రాదులును నెవ్వ? రనిన మార్కండేయుఁ డనఘ! వినుము | |
తే. | యష్టముఁ డయినమను వగు నమ్మహాత్ము, కాలమున దీప్తిమంతుండు గాలవుండు | 368 |
వ. | మఱియు సుతపు లమితాభులు ముఖ్యులు నన దేవతలు మూఁడు గణంబు లై | 369 |
క. | మురరిపుచే నియమితుఁడై, యురగనివాసమున నిప్పు డున్న నిశాటే | 370 |
తే. | విశ్వనిర్మోహసత్యవాగ్విరజు లనఁగ, జిష్ణుఁ డంబరీషుండు నజితులు శౌర్య | 371 |
వ. | ఇది సావర్ణిమన్వంతరంబువిధం బని మార్కండేయుండు క్రోష్టుకి కెఱింగించిన | 372 |
ఆశ్వాసాంతము
ఉ. | శ్రీశ్రితవక్ష! ఫుల్లసరసీజనిభాక్ష! సమస్తబంధుమి | 373 |
క. | శ్రీమేచయదండాధిప!, సౌమిత్రిసమగ్రవినయజనితానంద | 374 |
మాలిని. | అతులితభుజవీర్యా! హారిహేమాద్రిధైర్యా | 375 |