| బడి వెడల నేరమియును దాను దానివలన సముత్తీర్ణుం డగుటయుఁ గాంచి | 387 |
తే. | అకట! యింతకాలము రాజ్య మర్థితోడ, నింపుతోఁ జేసితినె యిసీ యిట్టికీడు | 388 |
వ. | అని ప్రమోదభరితుం డయ్యె. | 389 |
ఉ. | కావున నయ్యలర్కవిభుకైవడి నిర్మలినాత్మయోగము | 390 |
క. | అని చెప్పి జనకుననుమతి, ననఘుం డాసుమతి చనియె నప్పుడు తాఁ గా | 391 |
వ. | అంత నవిద్యాతమోజాలబాలదివాకరుం డగునబ్బాలునిజనకుం డాభార్గవుండును | 392 |
ఆశ్వాసాంతము
ఉ. | భద్రగుణాభిరామ! రిఫుభంజనభీమ! సమగ్రధైర్యహే | 393 |
క. | ప్రౌఢస్త్రీమకరాంకా!, గాఢభజనసుప్రసన్నగరుడవృషాంకా! | 394 |
మాలిని. | శ్రుతసకలపురాణా! శుద్ధధర్మప్రవీణా! | 395 |
గద్యము. | ఇది శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజిప్రసాదలబ్ధసరస్వతీపాత్ర | |