శ్రాద్ధాచరణవిధానము
ఉ. | శ్రాద్ధమున న్భుజించినధరాసురముఖ్యుఁడు భక్తియుక్తుఁడై | 185 |
మానిని. | కావున విప్రుని మున్ను నియంత్రణగౌరవయుక్తునిఁ జేయుట మే | 186 |
వ. | పితృదేవతలకు శుక్లపక్షముకంటెఁ గృష్ణపక్షంబు ప్రియం బైనయట్లు పూర్వా | 187 |
క. | కుతపసమాగతసద్ద్విజ, తతియం దొగి విశ్వదేవతల కిరువురనుం | 188 |
సీ. | అటుగాక దైవపిత్ర్యములకు నొకఁ డొకఁ డైనను నగు శక్తి కనుగుణముగఁ | |
ఆ. | సప్రదక్షిణంబు నప్రదక్షిణముగ, మంత్రయుతసమస్తతంత్రములను | 189 |
ఆ. | ఇష్టభోజనంబు లిడి కర్త సిద్ధార్థ, ములును దిలలు నచటఁ గలయఁ జల్లి | 190 |
వ. | వారలు భుజించినయనంతరంబ తదుచ్ఛిష్టసన్నిధిం గుశాస్తరణంబులందు. | 191 |
ఆ. | ఎలమి నుభయపక్షములవారలకు భక్తి, వేఱువేఱ పిండవిధి యొనర్చి | 192 |
క. | తదుచితకృత్యము లన్నియు, విదితములుగఁ జేసి కర్త విప్రుల కెల్ల | 193 |
ఆ. | వీడుకొలిపి వచ్చి విహితనిత్యక్రియా, జాత మెల్లఁ జలిపి సకలమిత్ర | 194 |
వ. | ఇట్లు గృహస్థుండు సమాహితుం డై మహీసురులకుం బరితోషంబుగా శ్రాద్ధంబుఁ | 195 |
తే. | శ్రాద్ధములయందు విను పవిత్రములు మూఁడు, కుతపకాలంబు తిలలును గూఁతుకొడుకు | |