పుట:మాటా మన్నన.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఉ. ధీరుఁడు జానుగుల్ సొగియఁ, దేనియ లొల్కఁగఁ, బల్కు మెల్ల గాఁ;
    జేదిన వారికిం జెవులు చిల్లులువోవఁగ నాడు నీచు; డిం
    డీరరసానుకారికలనిక్వణనం బొనరించు వీణియల్ ;
    వీరణముల్ రణంబు నొదవించును దారుణభంగి; మిత్రుఁడా!

62