పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేద వ్యాసాయ గురవే నమః

మహాభారత తత్త్వ కథనము.

_____++_____

అనేక కర్తృత్వ నిరాకరణము.

ప్రథమ భాగము

_____***_____

“బాలవ్యాస, తర్క, వ్యాకరణ, వేదాన్త కేసరి'

వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే

రచియింపబడి,

భట్నవిల్లి గ్రామస్థాపిత శ్రీ శారదాముద్రణాలయమునందు

ముద్రింపబడి

బులుసు వేంకటశాస్త్రిచే ప్రకటింపబడియె.

ప్రతులు: 1000.

8-5-1948

సర్వస్వామ్య సంకలితము]మూల్యం: 1-4-0