పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

• కృత్య నిరాక 5te.

  • సకాచులు ఎవ్వని సల్లనో పరమం హస్యములు గ హించినా ఆసుట

యుక్తము కాదు. కనుకనే అట్టి సూతుని వధించిన బలరాముకు ఆహూహ్య సాయశ్చిత్తము చేసికొనునట్లు చెప్పబడింది. అట్టి వానిని సూ తుడని వాకుట , పౌలీ సూతునియందు వలె కథాప్రవచసధర్మ మాతని యందుంచుటను బట్టి కలిగినది అత నియందు పౌరాణిక పడపయోగ ము పురాణాధ్యయనమును బట్టియే. కనుక నే 'ఫురాణే శృతశ్రమః' అని పౌరాణిక ఇబ్దచివరణము మూలమంచే చేయబడినది అని భావము. విమర్శక మార్గమునకును, విద్యన్మార్గమునకును ఇట్టి యంతర మున్నది. విమర్శకులు సూతుడని చెప్పవలసియుండ సౌశి యసుట యుక్తముగా లేదని యాజేషమాతముతో విడిచి వేసిరి. ఇక విద్వాంసులు, సూతుడ నవలసియుండగా సౌతియనుటను బట్టి యీసూతశబ్దము జాలి చేచకము కొదుకనుక నే ఆత డనియు, వహ్నికుండ సముద్భూతు డనియు గంథాంతరములు చెప్పు చున్నవి అని భావించి వచనాంతర సంవాదములతో సౌతిశబ్ద ప్రయోగ తాత్పర్యము విశదీకరించియున్నారు. ఇట్లు చూడ శానళాదులకు వురా ఇపపచనము చేసిన లోమహర్షణు డనబడు సూతుడు జాతీసూతుడు "కాడు కనుక నే యాతని పుత్రుడును శౌనకాదులకు భారత ప్రవచనము చేసిన పొడును అగు నుగ సుగవుడు డయోనిజు సౌత్ యనబడెను. అని తేలినది ఈయంశములో గ్రంథాంతరములు చూతము - కౌటిల్యార్థశాసోపోద్ఘాతగంధము “భౌటిల్య స్తాన దర్థ శాస్త్ర స్య చతుషష్టిక చూధ్యాయే ప్రతిలో నుజవుత స్రస్తా హస్తా ..... వైశ్యాత్ క్షత్రియ కుల జతో మాగధః, &