24
మన్నారుదాసవిలాసము
మ. | పఱఁగన్ జైత్రుఁడు నవ్యచూతలతికాపాణిగ్రహం బందుచున్ | 6 |
క. | బాహుబలశాలి మరుఁ డు | 7 |
తే. | కొమరు మీరిన నవపల్లవముల కాంతి | 8 |
క. | తరుణీజనమానమద | 9 |
తే. | మలయనిలయానిలుం డను మంత్రవాది | 10 |
లయగ్రాహి. | చల్లనిసమీరములు మెల్లనె దిగంతముల నల్లుకొని పాంథతతియుల్ల మగలించెన్ | 11 |