ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీ రాజగోపాలాయ నమః
మన్నారుదాసవిలాసము
(పద్యకావ్యము)
పంచమాశ్వాసము
| శ్రీలలనావిహరణహరి! | 1 |
వ. | అవధరింపుము. | 2 |
రాజచంద్రునితో గలసి శ్రీనివాసతాతయాచార్యులు కాంతిమతీవిజయరాఘవుల వివాహమునకు ముహూర్తమును నిశ్చయించుట
క. | మన్నారుదాసుఁ డప్పుడు | 3 |
సీ. | విజయరాఘవధీర! విను నేడు నిశ్చయ | |
తే. | వెంటఁ గొనిరాఁగ వాద్యముల్ జంట మొరయ | |