పుట:మధుర గీతికలు.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఇందుకళచేయి పట్టుక హిమకరుండు
గిరిజపదములపైఁ దనిశిరము జేర్చె:
'శ్రీఘ్రమే మీకు కల్యాణసిద్దిరస్తు'
రనుచు దీవించి గిరిజ మోదాబ్ధిఁ దేలె.

14