పుట:మధుర గీతికలు.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గాలి యడరిన నెగురుచు, గాలి యడఁగ
డింకికొట్టుచు వడిఁ బల్ల టీలు వైచి
తోఁక త్రెంచుక నేలపై దొరలియాడు
గాలిపడగరొ! నీ కింత కావరంబ?

53