పుట:మధుర గీతికలు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లక్కపోఁగులు చేయఁగలట్టివాని
కొక్క లెక్కయె చేయంగ లక్కగేదె?
కాన చెప్పుచునుంటి నో కాంత! వినుము
గేదె కా దిది మఱి లక్క గేదె కాని.”

43