పుట:మధుర గీతికలు.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంచు వచియించి, తోక యాడించుకొంచు
మ్రోల నిలుచుండి మోమట్టె వ్రేలవైచి
తేఱిపాఱఁగఁ దిలకించు బైరిఁ బిలిచి
మురిపమున తల్లి యొడిఁజేర్చి ముద్దుగొనియె.

19