| సీ. | రోదసీకుహరంబు మేదురం బై యుండ, దిగ్గజశ్రేణియు మ్రొగ్గతిలఁగ | 1932 |
| మ. | సమరోల్లాసకుతూహలాదరసమంచద్విక్రమాడంబరా | 1933 |
| మ. | స్ఫురదుద్యద్దశమస్తకార్పితఖరాంశుప్రఖ్యసన్మౌలిబం | 1934 |
| చ. | హరి మొద లైనదిక్పతులయాకృతులం దనరారి యున్నయా | 1935 |
| వ. | చంద్రహాసప్రాసతోమరఖడ్గభిండివాలశరాసనముసలముద్గరగదాపరిఘపట్టిసశూ | 1936 |
| మ. | కదనోత్సాహరసంబు వెల్లివిరియంగా నట్టహాసస్ఫుర | 1937 |
| శా. | అభ్రాంతాహిమధామధాముఁడు యుగాంతాబ్ధిస్వనత్కార్ముకా | |