| | బగుసంగరంబు ప్రవర్తించె నప్పుడు శరంబులఁ గీలించియు గదల వ్రేసియు భిండి | 1743 |
| మ. | దివిజానీకము దల్లడిల్లఁగ సముద్దీప్తప్రతాపోగ్రుఁ డై | 1744 |
| వ. | అంత హనుమంతుండు. | 1745 |
| శా. | లీలావిక్రమ మేర్పడన్ రణకరాళీభూతుఁ డై భోగిరా | 1746 |
| చ. | తలకొని మాల్యవంతుతల దన్ని సమీరసుతుండు దా వియ | 1747 |
| క. | ఆలమున ననిలతనయుఁడు, వాలంబున విల్లు విఱువ వడితో వాఁడున్ | 1748 |
| తే. | మఱియు శూలము మారుతాత్మజునియురము, గాఁడ వైచిన నాతండు గడఁగిపట్టి | 1749 |
| చ. | గద గొని వైచె దానవుఁడు గంధవహాత్మజుమీఁద నేపుతో | |