| | మూర్ఛనొందిరి కొందఱు మూఁక గట్టి, కొంద ఱూరక భ్రమ మొంది రందులోన. | 1726 |
| తే. | తల్లడించుచు మింట గంధర్వవరులు, నీకుఁ దెరువులు శుభములై నెరయుఁ గాక | 1727 |
| క. | అని గంధర్వులు తొలఁగిన, ననిలతనూజుఁడు మహీధరరాన్వితభుజుఁ డై | 1728 |
భరతునిదుస్స్వప్నము
| చ. | భరతుఁడు నాఁటిరాత్రి యశుభం బగునక్కలలోనఁ గాననాం | 1729 |
| చ. | తడయక మేలుకాంచి కల దారుణ మం చెదఁ జింత నొంది త | 1730 |
| ఉ. | నక్కలు గూయఁ జొచ్చె గగనంబున నుల్కలు రాలఁ జొచ్చె నే | 1731 |
| ఉ. | రాముఁడు లక్ష్మణుండును ధరాసుతయున్ బలుకాననంబులం | 1732 |
| క. | పదునాల్గువత్సరమ్ములు, దుదముట్టఁగ వచ్చె నేఁడు తుదగా గురుస | 1733 |
| క. | కృతయజనతపోదాన, వ్రతజప[1]తీర్థోపవాసవరసుకృతంబుల్ | 1734 |
| చ. | అనఘుఁడు భూసురోత్తముల నాగమవిత్తము లైనవారి రాఁ | 1735 |
| మ. | ఉదయద్భాస్కరమండలోల్లసితకాయుం డుగ్రసంవర్తని | |