| | లాలౌఘంబులు నోరఁ గ్రమ్మఁగ విశాలధ్వానుఁ డై గ్రక్కునన్. | 1711 |
| సీ. | అంతన శతశృంగుఁ డై నిర్జరారాతి గర్జిల్లి సముదగ్రకార్ముకంబు | 1712 |
| క. | సామజరాజుకరంబునఁ, దామరసము ద్రించుభంగి దర్పోద్ధతుఁ డై | 1713 |
| తే. | అనుపమానైకఘోరమాయాబలాను, కలితు మారీచతనయునిఁ గాలనేమి | 1714 |
| ఉ. | సింధురవైరివిక్రమణశీలి యతండు పరిభ్రమింప సౌ | 1715 |
| వ. | అంత ననిలసుతుండు. | 1716 |
| ఉ. | ద్రోణము గాంచె నిర్జరవధూజనమంగళగేయవిస్ఫుర | 1717 |
| వ. | అనిలతనయుం డమ్మహీధరారోహణంబు సేసి దావదహనజ్వాలాదందహ్యమా | 1718 |
| సీ. | ఓమహీధర రాజ యుర్వీశపతి యైన, దశరథరాజనందనునియాజ్ఞ | |
- ↑ మొగిఁ గాళ్ల దట్టించి