| చ. | పలుమఱుఁ బెక్కుచందములఁ బల్కు మునీంద్రునిఁ బల్కితిన్ రజ | 1673 |
| వ. | అంత నేనును గంధమాదనభూధరంబున కరిగితి నిట శాండిల్యుండు తద్దివసత్ర | 1674 |
| సీ. | బలములదందడిఁ బర్వతాగ్రముమీఁది, తోరంపుశిల లెల్ల దొర్లి పడఁగ | 1675 |
| ఆ. | అంత దశముఖుండు నాగంధమాధన, శైలతటములందు సరసవృత్తిఁ | 1676 |
| చ. | శ్రుతు లొడఁగూడ నింపు మది సొంపు వహింపఁగ మంద్రమధ్యతా | 1677 |
| చ. | కనుఁగొని జాతసంభ్రమవికారభ యాకులితాంతరంగ నై | 1678 |
| శా. | లంకానాథుఁడ సర్వరాక్షసకులాలంకారభూతుండ ని | 1679 |
| చ. | తవిలి ప్రియంబుతో నవసుధారసపూరము గల్గుమోవి నేఁ | |