| తే. | [1]దైత్యుఁబెడకాల మఱియును దాఁచె వాఁడు, నడిదమున వ్రేసె నిద్దఱు నవనిఁ దూలి | 1498 |
| సీ. | మల్లయుద్ధము సేయు మదిఁ గోరి యిద్దఱుఁ, దివురుచు విడుచుచుఁ దెఱపి గొనుచుఁ | 1499 |
| క. | మద మఱి దైత్యులు పాఱిరి, ముదమునఁ గపు లార్చి రంతు మొగములు గనలం | 1500 |
| శా. | ఆసామర్థ్యము దూలిపో నిట విరూపాక్షుండు గూలెన్ గదా | 1501 |
| చ. | అన నున్మత్తుఁడు నుత్సహించి సమరవ్యాపారసన్నద్ధుఁడై | 1502 |
| శా. | ఆలోనన్ రవిసూనుఁ డాదనుజుపై నంకించి రోషంబునన్ | 1503 |
| వ. | అంత నయ్యిద్దఱు బరిఘగదాహస్తు లై తలపడి మహోరగంబులక్రియ ని | |