| ఉ. | హా జగదేకవీరవర హా కులసాగరపూర్ణచంద్రమా | 1387 |
| సీ. | విలసితం బైననీవిపులప్రతాపంబు, భానుతేజమునకుఁ బాయుత్రోవ | 1388 |
| సీ. | సురకులాధీశునిసొం పెల్లఁ దూలించి, కడిగి పావకుఁ బట్టి కాలఁ జమరి | 1389 |
| మ. | అకటా భాగ్యము లేమిఁ జేసి పటుమాయాసంప్రయోగంబునుం | 1390 |
| చ. | తలఁచిన నిఫ్డు నావలనఁ ద ప్పొకయింతయు లేదు నీకు ని | 1391 |
| శా. | సారోదగ్రుఁడ వైననీకతమునన్ సంగ్రామరంగంబులో | 1392 |
| క. | ఉరుబాహుబలము గల్గియు, వెరవిఁడి నై తేరకానివిధమున నకటా | 1393 |
| క. | నా కెవ్వరు ది క్కింకను, శోకాంబుధిఁ గడతు నెట్లు శూరతమై భూ | 1394 |