| | బొరిఁ గడవంగఁ జొచ్చె సురబృందము లుబ్బుచు స్రుక్కుచుండఁగన్. | 1316 |
| చ. | అదలుపులం బ్రచండ మగునార్పుల లంకయు నీవలావ లై | 1317 |
| ఉ. | గ్రక్కున వానరాధిపులు గర్వమునం దమలావుపెంపున | 1318 |
| శా. | ఖేలద్విక్రమ మైనదైత్యబలముం గీశావలిం గిన్కతోఁ | 1319 |
| క. | ఎరగలి యెండినయడవుల, దరికొనుచందంబు మిగుల దర్పము పెరుఁగన్ | 1320 |
| ఆ. | శైలతటము దాఁకి సలిలప్రవాహంబు, మిగులజవము దక్కి మగిడి పాఱు | 1321 |
| చ. | పదిలముతోడ నాహుతులు పావకులో హరివైరి నూటతొ | 1322 |
| సీ. | కోపంబు గదిరిన గొలుముల కెన యైన, కన్నుల నిప్పులు గడలుకొనఁగ | 1323 |
| వ. | వచ్చి తోరంబు లగుశరాసారంబుల రోదోంతరంబు నీరంధ్రంబు గావించి | 1324 |
| ఉ. | కట్టలుకం బ్రచండతరకాండము లొక్కొకనందు నేవునం | 1325 |