| | రాక్షసానీకంబుపైఁ బాదపాదివర్షంబులు గురిసినం జెదరి పఱచుచున్న నిజసై | 1279 |
| క. | మీ రేల యిచట నిలువఁగఁ, బో రేల నరేంద్రుకడకుఁ బోరేల విభుం | 1280 |
| ఉ. | నిఘ్నతతోడ వీరు కృతనిశ్చయు లై చని రింక నేను ని | 1281 |
| ఆ. | ఆభిచారికక్రియారంభుఁడై వాఁడు, నురుతరార్చి వీతిహోత్రుఁ బ్రీతిఁ | 1282 |
| సీ. | పశ్చిమదిగ్భాగబహుళనినాదంబు, విని రామచంద్రుండు వెఱఁగుపడుచు | 1283 |
| ఉ. | వచ్చుచునున్నవానిఁ గని వారిజబాంధవవంశసంభవుం | 1284 |
| ఉ. | అశనినిపాతఘోరతర మైననిజప్రియభామపాత మ | 1285 |
| క. | హరిసేన వగలఁ బొగులఁగ, నెరియుచు లక్ష్మణుఁడు దుఃఖ మెడలింపంగా | 1286 |
| ఉ. | సముచితధర్మవర్తనము సల్పుచు సత్యదృఢప్రతిజ్ఞ ను | 1287 |
| మ. | భజనీయం బనుచింత లేక మదిలోఁ బ్రాజ్యక్షమారాజ్యముం | |