| | కుంభుఁ దాఁకె వేగ కుంజరేంద్రముమీఁది, కెగయుసింహ మనఁగ నెదురు లేక. | 1206 |
| ఆ. | తరణిసంభవుండు తరులును శిలలును, గిరులు మీఁద వైవ సరకుగొనక | 1207 |
| క. | చండతరకాండములు మా, ర్తాండాత్మజుమీఁద వైవఁ దలఁకక యతఁడున్ | 1208 |
| వ. | రవినందనుండు సగౌరవంబును సక్రోధంబును సవిస్మయంబునుంగాఁ గుంభున | 1209 |
| శా. | బాహాసారము ప్రాభవంబు బలముం బ్రౌఢత్వమున్ సంగరో | 1210 |
| చ. | చటులతరాస్త్రజాలముల శైలచరావలి రూపుమాపి సం | 1211 |
| క. | సుగ్రీవుపలుకు విని యతఁ, డాగ్రహమునఁ దేజరిల్లునాజ్యాసారో | 1212 |
| సీ. | ఉద్ధతాకారత నురవడి నేతెంచి, భాస్కరనందనుఁ బట్టికొనిన | 1213 |
| క. | తడయక యాకుంభుఁడు న, జ్జడనిధిలో వెడలి వచ్చి సక్రోధుం డై | 1214 |
| చ. | మెఱయుచు నున్నవజ్రహతి మేరుతటంబున [2]రాలునమ్మిడుం | 1215 |
| వ. | దానికిం గినిసి వానరేంద్రుండు కాలాంతకుకాలదండంబుంబోని యుద్దండభుజా | |