| చ. | సురిఁగెడువారి గొందులకుఁ జొచ్చుచు డాఁగెడువారి నుద్ధతా | 1153 |
| చ. | అంత ననంతసాహసు లహంకృతితోడుత రామలక్ష్మణుల్ | 1154 |
| క. | భూనాథతనయులపటు, జ్యానిర్ఘోషంబు బహునిశాచరకోటి | 1155 |
| మ. | కదలెన్ భూమి గలంగె వార్ధులు వడిం గంపించె నాకంబు వే | 1156 |
| క. | ఆరాముచాపనిర్గత, ఘోరాస్త్రచ్ఛటలఁ గూలె గోపుర మంతం | 1157 |
| క. | గృహముల విమానముల నతి, బహుళము లగురాముబాణపంక్తులు గొన స | 1158 |
| వ. | అంతఁ దపనతనయుండు బలీముఖుల కి ట్లనియె. | 1159 |
| చ. | గవఁకుల వెళ్లురక్కసులఁ గావలివారలలోన నొక్కనిన్ | 1160 |
| క. | కొఱవులు సేతులఁ గొని కొం, దఱు లంకాగోపురంబు దడయక కదియన్ | 1161 |
| వ. | తదనంతరంబ. | 1162 |
| శా. | ప్రౌఢాఖండలదోరుదీరితపవిప్రవ్యక్తగర్జారవ | 1163 |
| ఉ. | కుంభనికుంభులం బనిచెఁ గ్రూరతరాత్ముల సంగరక్రియా | |