| | పునం బెట్టికొని నిశాచరు లార్వ గంధర్వసిద్ధచారణాదివియచ్చరు లచ్చెరువంద | 925 |
| చ. | ఇటు రవిసూతిఁ బట్టికొని యీతఁడు పోవ నుపేక్ష సేసి యే | 926 |
| క. | వానరులు సంతసిల్లుదు, రే నీతని కడ్డపడిన నిది కార్యం బౌ | 927 |
| ఆ. | కాన వేగపడుట కార్యంబు గా దని, విగతసంజ్ఞు లైనకవృక్షచరులఁ | 928 |
| మ. | తనమీఁదం బురకామినీజనులు సౌధశ్రేణులం బొల్చి నూ | 929 |
| వ. | అప్పుడు కుంభకర్ణుండు వికర్ణనాసాముఖుండును శోణితదిగ్ధాంగుండును విషాద | 930 |
| చ. | చెలియలిముక్కు వోయె ననుసిగ్గున నె గ్గొనరించి రాముతో | 931 |
| క. | అని తలఁచి మగిడి సైన్య, ధ్వను లులియఁగ నేఁగుదెంచి వడిఁ దలపడియెన్ | 932 |
| ఉ. | అత్తఱి రెండుసేనలకు నచ్చెరు వై సమరంబు సెల్ల ను | 933 |
| మ. | ఉర మేడమ్ముల నేసి లక్ష్మణుఁడు పై నొండొండ నారాచముల్ | 934 |
| క. | అతఁ డయ్యిరువుర బాణా, హతుల ముఖజ్వాల లెగయ నద్రిచరపర | 935 |