| | బాసి నిలువ శయ్య నాసీనుఁ డగుచు న, వ్వీరుఁ డిట్టు లనియె వారిఁ జూచి. | 862 |
| శా. | నన్నుం గార్యములేక మేలుకనుపన్ నక్తంచరేంద్రుండు ము | 863 |
| వ. | అనిన యూపాక్షుం డి ట్లను రాఘవులు వనచరులం గూడుకొని సముద్రంబు గట్టి | 864 |
| ఉ. | మానసగూఢరోమశిఖి మండఁగ నూఁదినచంద మై కనుం | 865 |
| క. | అన్నరులఁ గపిబలంబుల, ము న్నాఁకలి వోవ మ్రింగి ముదమున మఱి మా | 866 |
| వ. | మిమ్ము మేలుకనిపి తోడి తెమ్మని రాజు మమ్ముం బనిచినాఁడు మీకు నతండు సెప్ప | 867 |
| సీ. | ఇది యేమహాభూత మీయద్భుతం బేమి, నక్తంచరోత్తమ నాకుఁ దెల్పు | 868 |
| క. | తనతనువు దాకిఁ మెదలిఁకి, జన విఱిగినదానిదంతశకలంబు వెసం | |