| | కుం దలఁప నీనిశాచరు, లందఱు నని పల్కి మఱియః నందఱతోడన్. | 92 |
| క. | నరులకు వానరులకు సాగర మెట్లొకొ దాఁటవచ్చుఁ గార్యస్థితు | 93 |
| క. | కాన విచారింపుఁడు మన, మేరీతిఁ జరింపవలయు నెన్నివిధముల | 94 |
| వ. | అని పలికి విజృంభించి. | 95 |
| మ. | నరులే నన్ను జయించువారు మొదలన్ నాలావు మీ రాసురా | 96 |
| వ. | అనిన విని కుంభకర్ణుం డి ట్లనియె. | 97 |
| శా. | సీతం దెచ్చితి కార్యవేది వయి నీచే మున్ను సర్వంబు ని | 98 |
| తే. | నీతిపథమునఁ గార్యంబు నిశ్చయించి, తగువు దప్పక సేయునతండు మీఁద | 99 |
| క. | మొదలు విచారింపక చే, యుదు రది తుది నొప్పకున్న ను క్కడఁగి ముడుం | 100 |
| ఆ. | ఎఱుక లేక చపలుఁ 6డేవంకఁ దిగిచిన, నల్పమతులు వాని ననుసరింతు | 101 |
| వ. | అదియునుం గాక. | 102 |
| తే. | [2](ఆదిమధ్యాంతరహితుఁ డై నట్టివిష్ణుఁ, డనురకులవధార్థం బిట్టు లవతరించె | 103 |
| క. | ఈవిధమున మును నారదు, చే వింటిం బంక్తికంఠ సీతను మరలన్ | 104 |
| వ. | అనిన విని పది మొగంబులు జేవుఱింప నున్నదశగ్రీవుకోపరసభావం బెఱింగి | 105 |
| శా. | ఇం కీమాటలకుం బ్రయోజనము లే దీజీవనం బేటికిన్ | |