శ్రీరస్తు
భాస్కరరామాయణము
యుద్ధకాండము
| 1 |
వ. | ఇట్లు హనుమంతుండు సీతావృత్తాంతం బెఱింగించుటకు హర్షవిషాదంబులు మనం | 2 |
క. | వినతాసుతునకుఁ బవనున, కును నితనికిఁ దక్క నొరులకుం జెల్లునె మున్ | 3 |
ఉ. | ఉత్తముఁ డేలుఱేనిపని యొక్కరుఁ డయ్యును జేయు మధ్యముం | 4 |
వ. | అని మఱియు రఘువరుం డాంజనేయుం గనుంగొని. | 5 |
క. | తమ్ముఁడ విను మేనును నా,తమ్ముఁడు లక్ష్మణుఁడు నీకతమ్మునఁ గాదే | 6 |
క. | ఉపకృతమతి నీకుం బ్ర, త్యుపకారము సేయ నెద్దియుం గల్గమి నీ | 7 |
వ. | ఇట్లు గారవించి సమీరకుమారా నీవు సీతావృత్తాంతం బెఱింగించుటకు సంతో | 8 |
శా. | మాత్సర్యంబున నిమ్మహాకపివరున మా ఱెందు లే కున్నవా | 9 |
క. | క్షత్రియుఁడు మందుఁ డైన ధ, రిత్రీప్రజ లోట చెడి చరింతురు జగదే | |