| క్షగంధర్వసిద్ధవిద్యాధరసేవితంబును గనత్కనకమణిసానుసంతానభాసమానం | 6 |
క. | మరకతనిర్మలజలభా, సురశాద్వలతలమునందుఁ జూడఁగ నొప్పెం | 7 |
క. | మృగపతిపగిదిన్ మృగముల, బెగడం దోలుచు మహీజబృందంబుల పై | 8 |
క | మారుతసూనుం డక్కజ, మారెడు తేజంబుతోడ నతిధీరుం డై | 9 |
క. | విక్రమవిభవము మెఱయఁ ద్రి, విక్రమములు విస్తరించి వెలయంగఁ ద్రిలో | 10 |
వ. | ఆసమయంబునం బావనిపాదఘాతంబులం గంఠీరవపాదఘాతంబుల నొఱలుమత్త | 11 |
శా. | భూరిధ్వానభయప్రకారము సదాభూయిష్ఠగంభీరతా | 12 |
చ. | తొడరి సురాసురుల్ గడఁకతో మును ద్రచ్చి రగస్త్యుఁ డల్గినం | 13 |
చ. | పరిచితచక్రవాకకుచభారము నుత్పలదృష్టులున్ దళ | 14 |
క. | సాగరము పెంపు చూచిన, నేగతిఁ గడవంగఁ బాఱ నెవ్వఁడ నే ని | |
- ↑ రంగద్వీచికావిస్ఫుర, త్స్ఫారం