| | నదిని సకలదేవమునీంద్రులు సన్నుతింతురు పుణ్య మైన కౌశికానదియును నచట | 584 |
| తే. | కాలమేఘసంకాశంబు గ్రాహభీక, రంబు బహురత్న రాజవిరాజితంబు | 585 |
,
| చ. | అలరి యటన్ సహస్రశిఖరావళి కాంచనదీప్తమండలిన్ | 586 |
| క. | సలిలాశయ మొక టిరవుగఁ, గలదు హయగ్రీవుఁ డయిన కపిలుఁ డనంతుం | 587 |
| వ. | అగ్గిరిశృంగగుహానిర్ఝరంబుల సిద్ధచారణసేవితపుష్పితవనాశ్రమంబుల జనకజ | 588 |
| క. | సురపురసదృశము లగును, త్తరకురుదేశములు గలవు తద్దేశములం | 589 |
| ఉ. | ఆగతహర్షభాగులు నిరంతరనిర్జరరాజభోగులుం | 590 |
| వ. | ఆదేశంబున శీతోష్ణజరామరణంబులు శోకభయామర్షంబులు లేవు సూర్యుండు | |