| | పెక్కిన రాజ్యసంపదల నిక్కడ డించి సురేంద్రపుత్ర నీ | 362 |
| వ. | ఏ నెన్నివిధంబుల నిన్నుం బాయఁజాల నంగదుని మిత్రామాత్యభృత్యవర్గంబును | 363 |
| క. | బాలార్కముఖుఁడు గాంచన, శైలసమాంగుండు వాక్యచతురుఁడు నగువా | 364 |
| శా. | శుష్కారీంధనదావపావక రఘుక్షోణీశ నీప్రాపునం | 365 |
| మ. | కృతనిష్ఠం బరలోకసత్క్రియలు భక్తిన్ వాలికిం జేసి స | 366 |
| వ. | అని హనుమంతుండు పల్కిన రామచంద్రుండు సుగ్రీవున కి ట్లనియె. | 367 |
| మ. | జనకాజ్ఞం బదునాలుగేండ్లు చన నికష్ఠం గానలం దుండి యొ | 368 |
| క. | పోలంగ వానకాలము, నాలుగుమాసములు గడచకనక శత్రుని ని | 369 |
| క. | సరసిజకువలయపరిమళ, భరితామలసలిలయుతయుఁ బరిహృతపవన | 370 |