| నిష్కర్ష యమర నీతో, దుష్కరయుద్ధంబు సేయు దుర్జయలీలన్. | 151 |
వ. | అని పల్కిన. | 152 |
చ. | ఘనతరనీలమేఘనిభగాత్రము నాతతశాతశృంగముల్ | 153 |
వ. | క్రొక్కారుమొగులునుంబోలె గర్జిల్లిన. | 154 |
క. | కింకఁ దదీయధ్వని విని, పంకజలోచనలుఁ దానుఁ బ్లవగేంద్రుఁడు ని | 155 |
వ. | అట్లు చనుదెంచి గనుంగొని. | 156 |
క. | దుందుభి ని న్నెఱుఁగుదు నేఁ, గ్రందుగ వాకిట ని దేల గర్జించెదు వీఁ | 157 |
వ. | అనిన వాఁడు కోపసంరక్తలోచనుం డై వాలిం గనుంగొని. | 158 |
ఉ. | కాంతలముందటన్ మిగుల గర్వము లాడుట పాడి గాదు నీ | 159 |
ఆ. | సైఁపరాని యధికశత్రువీరుని నైన, మత్తుఁ డై ననుఁ బ్రమత్తుఁ డైన | 160 |
మ. | అని పల్కం బ్రహసించి భీకరబలుం డవ్వాలి యాదైత్యుతో | 161 |
క. | తార మొదలయినతనప్రియ, నారులఁ దొలఁగంగ ననిపి నాకేశుఁడు చె | 162 |
చ. | బలువిడి తోడ వచ్చి ఘనపర్వతసన్నిభుఁ డైనదుందుభిన్ | 163 |
ఉ. | వాలి యుదగ్రసత్త్వమున వానిశరీరము నెత్తి పట్టి వే | 164 |