పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చరిత్రను మనం మర్చిపోతే మనల్నిచరిత్ర మర్చిపోతుందన్న విజ్ఞుల హెచ్చరికల్లోని ఆంతర్యాన్ని గ్రహించి ఈ గ్రంథం ప్రచురణకు సహకరించిన సహృదయులు

జనాబ్‌ సర్వర్‌ అలీ ఖాన్‌ S/o జనాబ్‌ ముహమ్మద్‌ ఖాదర్‌ ఖాన్‌ (అధినేత : రేమాండ్స్‌ షోరూమ్‌, నల్గొండ ఎక్స్‌ రోడ్స్‌, హైదారాబాద్‌),

జనాబ్‌ షేక్‌ బాషా మొహిద్దీన్‌ S/o జనాబ్‌ షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌ (వెంకటరంగాపురం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా),

డాక్టర్‌ యండి. రఫి MBBS; MD (Bio-Chemistry) S/o [నాబ్‌ ముహమ్మద్‌ అబ్బాస్‌ అలీ (హన్మకొండ, వరంగల్‌ జిల్లా),

డాక్టర్‌ కె.యల్‌. క్టుి MBBS; MD (Radiology) S/o జనాబ్‌ షేక్‌ లతీఫ్‌ కుట్టి (సంచాలకులు : కుట్టివిద్యా సంస్థలు, నెల్లూరు) లకు నా హృదాయపూర్వక

ధన్యవాదాలు - సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌.