670
భక్తిరసశతకసంపుటము
| న్ననఁగను మొండుగాఁ దలఁచిన న్నిను నీకులమున్ వధించుఁ జు | 156 |
చ. | సుదతులఁ జంపఁగూడదని చూచిన నీ విపు డోటలేక యా | 157 |
చ. | కనలుచు దుష్టదైత్య నిను గ్రద్దన జావ శపింపజాలు దై | 158 |
చ. | ఉడుకుచు రావణుండు భయదోగ్రత ఖడ్గము దాల్చి సీతపై | 159 |
చ. | వెస నసురాంగనల్ దివిరి వీఁక ధరాసుత చుట్టుముట్టి రా | |