ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీవసుదేవనందనశతకము
361
| ల్కోటులుగూడ రావణు సకూటముఁ జంపినరామ బ్రోవు నీ | 18 |
ఉ. | రాముఁ డనంగఁ బుట్టి ధర రాక్షసులం బడఁగొట్టి యాత్రతో | 19 |
ఉ. | దానవకోటులం దునిమి దానవవైరుల నాదరించి యీ | 20 |
ఉ. | అశ్వముఖుండవై జనులయజ్ఞతఁ బాపి మహావిభూతిమై | 21 |
ఉ. | యాదవవర్య మీన ఢులి యజ్ఞ వరాహ నృసింహ వైదుషీ | |