ఈ పుట అచ్చుదిద్దబడ్డది
244
భక్తిరసశతకసంపుటము
| బెరుకుగుణాలు మానుకొని ప్రేమను ని న్నెవఁడైనఁ గొల్చెనా | 73 |
ఉ. | ఎన్నఁడు నీవు నాకభయ మిచ్చెదవో కరుణాసముద్ర నీ | 74 |
చ. | దినకరచంద్రనేత్రయుగ దీనత నొందుచు నిన్నుఁ బిల్వఁగా | 75 |
ఉ. | చూతఫలంబు నోటఁ జవి చూచెడిచిల్క కుమెత్తకాయయున్ | 76 |
చ. | ఖగపతి నీకు వాహనము కౌస్తుభరత్నము భూషణంబు ప | |