ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీయాదగిరీంద్రశతకము
211
| బాదుగఁ బట్టి త్రుంచితివి పద్మదళాక్ష జగత్ప్రకాశ నీ | 51 |
ఉ. | భీకరమైన కూర్మమున బింకముతో వడి కొండ నెత్తి ల | 52 |
ఉ. | ఆదివరాహరూపమున నాకనకాక్షుని బట్టి త్రుంచియున్ | 58 |
ఉ. | ఆకనకాక్షు నగ్రజునికై మును స్తంభమునందు బుట్టి యా | 54 |
ఉ. | వామనరూపి వయ్యు బలివద్దకుఁ జేరియు మూఁడుపాదముల్ | |