ఈ పుట అచ్చుదిద్దబడ్డది
130
భక్తిరసశతకసంపుటము
| దూరమె నీపదాబ్జమును దోసిలి యొగ్గి భజించువారి కా | 261 |
ఉ. | కాయ మపాయమయ్య నినుఁ గన్గొన నేరుపుజాలదయ్య యో | 262 |
ఉ. | మోహినివై జగంబులను మోహమునొందఁగఁజేయునాడు నీ | 263 |
ఉ. | మానినివైననాఁడు నిను మానుగఁ గన్గొని మోహబద్ధులై | 264 |
ఉ. | పట్టితి నీపదాబ్జములు భానుకులేశ్వర నీదు నామమున్ | |