Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/808

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318


కొన్ని ముఖ్యమైన సవరణలు

పుట పంక్తి తప్పు దిద్దుకొనవలసినరీతి
96 14 ఆనాటి 1901 లో విక్టోరియాచనిపోవునాటి
109 13-15 జిల్లాజడ్జీలు మొదలగువారి సంఖ్యలలో తప్పులు 21 మంది జిల్లాజడ్జీలు - 3గ్గురు బోర్డు ఆఫ్ రివిన్యూసభ్యులు- 2 ద్దరు గవర్నమెంటు సెక్రటరీలు - 19 మంది కలెక్టరులు 2 రు రివిన్యూబోర్డు సెక్రటరీలు
123 10 1923 లో 1924 లో
134 14 1871 వరకు 1861 నుండి 1898 వరకు
137 16 తల 1 కి దేశాదాయము తల 1 కి దేశాదాయము సాలుకు పౌనులు
138 10 తల 1 కి సాలుకు తల 1 కి సాలుకు పౌనులు
147 10 మొత్తం రూ మొత్తము సైనికులు
147 - పుటలోగల సైనికులపట్టిక గోఖేలేగారి లెక్క
191 11 సంస్థానాధీశులు III సంస్థానాధీశులు
254 12 సమర్థించువారిని సమర్థించుచు వారిని
261 19 ఫీజుగా ఫీజుగాక
279 2 18 ల. .18 లక్షల రూపాయిలు
___________