Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

పుట పంక్తి తప్పు ఒప్పు
173 14 అదాలత్ అను అదాలత్ కోర్టును అను
173 23 ర్కారులు సర్కారులు
175 21 రాజుల రాణుల
176 15 పుచ్చుకుని పుచ్చుకొని
177 8 ధనవంతులని ధనవతులని
180 11 వినినవారి వినినవారికీ
189 11-13 ఆసంవత్సరమున నామె ఒక అర్జీ యిచ్చుకొన్నది గాని ఆ తనబాకీ యిప్పించవలసినదని కంపెనీ డైరెక్టర్ల కోర్టువారికి అర్జీని వారు త్రోసివేసిరి. తనబాకీని యిప్పించ వలసినదని కంపెనీ డైరెక్టర్లకోర్టువారి కామె ఆసంవత్సరమున నొకఅర్జీ యిచ్చుకున్నది గాని వారు దానిని త్రోసివేసిరి.
200 24 Prinse Prinsep
202 21 వృద్ధిక్షీణములు వృద్ధిక్షీణతలు
203 23 ఔదార్యబుద్ధి ఉదారత
206 6 కలెక్టర్లును కలెక్టర్లను
208 4 అజ్ఞానులగు అజ్ఞానమైయున్న
208 6 ఈద్దేశ ఉద్దేశ
211 6 కలిసి కలిపి
211 23 వ్యతిరేకుడగు వ్యతిరిక్తుడగు
212 9 హంతకులు ఘాతకులు
214 15 చేయబడెను చేయించెను
214 16 నెలకొల్పబడెను పెట్టించెను
214 17 ఆలోచించిరి ఆలోచించెను
215 4 పత్రికనిర్వహణము పత్రికానిర్వహణము
231 5 కంపెనీవారికి కంపెనీవారు తమకు
233 7 అధికారము ఈ అధికారము
236 16 ప్రారంభించిరి ప్రారంభమాయెను
245 2 అమ్ముకునే అమ్ముకొను
248 7 జమీల కొన్ని జమీల