ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము
71
| | దురితంబులు పరమేశ్వరు | 117 |
| వ. | అని యడిగిన యమ్మునులకు సూతుం డి ట్లనియె. | 118 |
దీపకళికాప్రదానప్రభావము
| తే. | అసితసితపక్షములఁ జతుర్దశులయందు | 119 |
| వ. | ఇందులకు వక్తృశ్రోతృమనోరంజనం బయినయొక్కయితి | 120 |
దాశరాజుచరిత్రము
| తే. | జనమనోహర మగుచు నిషాద మనఁగ | 121 |
| తే. | ఆనిషాదాధినాథుండు హర్ష మెసఁగ | 122 |
| శా. | ఆదాశక్షితిపాలుఁ డెంతయును భక్ష్యాభక్ష్యలోలుండు మ | |