58
బ్రహ్మోత్తరఖండము
| ఉ. | సంగరభీమ నీమదిని సంశయమందక యాశ్రయింపు స | 58 |
| వ. | అని చెప్పి మఱియు నమ్మునీంద్రుండు రాజున కి ట్లనియె. | 59 |
| సీ. | కోసలేశ్వర విను గోకర్ణముననుండి | |
| తే. | నమ్మహాబలదేవోత్సవమును జూడ | 60 |
| శా. | సౌరాష్ట్రాంగకళింగవంగశకపాంచాలాంధ్రకర్ణాటకా | 61 |
| శా. | శాండిల్యాత్రిమరీచిగౌతమవసిష్ఠవ్యాసకాత్యాయను | |