36
బ్రహ్మోత్తరఖండము
తే. | నిర్మలసువర్ణరత్నమాణిక్యఖచిత | 76 |
తే. | ఇట్లు తనమ్రోల నిలిచినయింతిఁ జూచి | 77 |
వ. | అప్పు డాకళావతి పతిసంభ్రమం బెఱింగి యిట్లనియె. | 78 |
శా. | ఓరాజన్యకుమార చాలు నిఁక నోహో రాకు నన్నంటఁగా | 79 |
చ. | వ్రతములఁ జేయునింతి యుపవాసము లున్నవధూటి గర్భిణీ | 80 |
శా. | జాయారత్నముపల్కుఁ గైకొనక హస్తస్పర్శముం జేయఁ ద | 81 |
తే. | ఇంతి నీమేను గ్రాఁగిన యినుపముద్ద | |