చతుర్థాశ్వాసము
211
| క. | జననాథతనయునకుఁ ద | 79 |
| సీ. | చిరతరకీర్తి పూజితసదాశివమూర్తి | |
| తే. | నెమ్మనమ్ముల నాత్మదైవమ్ము గాఁగఁ | 80 |
| శా. | బాలా క్షేమమె నీకు నీజననికిం భద్రంబె నీ వెప్పుడున్ | 81 |
| మ. | అని వాత్సల్యము దోఁపఁ బల్కఁ సుమత్యబ్జాక్షి యాత్మీయనం | 82 |