తృతీయాశ్వాసము
183
| క. | ఈరీతిని బ్రభవించిన | 254 |
| ఆ. | నిలువు నిలువు రమణ నీవు పోవఁగనేల | 255 |
| ఆ. | అని వచింపుచుండ నయ్యింతి వలుకుట | 256 |
| ఉ. | వల్లభ నిల్వుమంచుఁ జెలువంబుగ నడ్డము వచ్చుఁ ద్రోవకు | 257 |
| క. | ఈతెఱఁగున నాకామిని | 258 |
| వ. | ఇట్లు కామోన్మాదంబునఁ బ్రవర్తించునయ్యింతిం గనుంగొని | 259 |
| మ. | తగునే యిట్లు కుచేష్టలం బడఁగ నిత్యబ్రహ్మచర్యుండవై | |