తృతీయాశ్వాసము
145
| క. | ఈరా జెవ్వఁడు వీనికిఁ | 72 |
| వ. | అని యడిగినఁ దక్షకునితో నాగకన్యక లి ట్లనిరి. | 73 |
| తే. | యమునలోన జలక్రీడ లాడుచుండ | 74 |
| క. | అనవుడు నాతక్షకుఁ డి | 75 |
| సీ. | భుజగేంద్ర వినవయ్య భూతలంబునఁ బ్రసి | |
| తే. | లీలఁగా నావ యెక్కి వాహ్యాళి వెడలి | |